Cmcommonman.com | Telugu News
Commmon Man News

మత్తు పానీయాలతో నూతన సంవత్సర వేడుకలు – సమాజానికా?వ్యక్తిగత ఆలోచనల సమయమా?| Qmc | Quran Message Center

15 Views

ప్రతి నూతన సంవత్సరం వేడుకలతో ఆహ్లాదాన్ని పొందడం సహజమే, కానీ మత్తు పానీయాలు, కేరింతలతోనే ఆ ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరముందా? గత ఏడాది లో మనం ఏమి సాధించాము? ఏం నేర్చుకున్నాం? ఈ సంవత్సరానికి ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నామా? ఇవి ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన విషయాలు. మోహిద్దిన్ గారి మాటలతో ఈ విషయంపై మేం చర్చించాము. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.

0Shares

Related posts

మాట్లాడే పద్దతి మార్చుకోండి | AP ex Home Minister Vs Home Minister | AP Politcs | Ycp Vs Tdp | 2R

Cm Commonman News

🌙 పవిత్రమైన మదీనా నగరం దర్శించే భాగ్యం ప్రసాదించమని అల్లాహ్‌ను వేడుకుంటూ – నాతే షరీఫ్ హాజీరీ ఉమీద 🌙

Cm Commonman News

రాజీనామా చెయ్యు | Proddutur Politics | 2CM పార్టీ కి కాదు,

Cm Commonman News

Leave a Comment