దయచేసి మాకు న్యాయం చేయండి డాడి హోమ్ రాజారెడ్డి విద్యార్థుల ప్రకటన. డాడీ హోమ్ రాజారెడ్డి ని హత్య తరువాత మా అమ్మ ను బెదిరించి మా డాడీ హోమ్ ట్రస్ట్ ను కొంతమంది బలవంతంగా, దౌర్జన్యంగా స్వాదీనం చేసుకున్నారు. ప్రస్తుంతం మొత్తం ఆస్తులు వారీ పేరు మీద ఉన్నాయి, అనాధ పిల్లలను రోడ్ మీద వేస్తున్నారు, మాకు స్కూల్ ఫీజులు కట్టడం లేదు, కనీసం భోజనాలు కూడా పెట్టడం లేదు, ఎవరీ దగ్గరి కన్నా వెళ్లి మా సమస్య చెప్పుకోవాలన్న మాకు బెదిరింపులు చేస్తున్నారు, మేము అధికారం లో ఉన్నాము, మా ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, మమల్ని ఎవరూ ఏమి చేయలేరు, అని చాలా బూతులు తిడుతున్నారు, దయచేసి పోలీసులను ఆశ్రయించినాము , దయచేసి అనాధ పిల్లల కు న్యాయం చేయండి అని డాడీ హోమ్ రాజారెడ్డి సతీమణి, ట్రస్ట్ సభ్యులు, డాడీ హోమ్ లో ఉన్న అనాధ పిల్లలు వేడుకుంటున్న వీడియో ఇది దయచేసి మొత్తం వీడియో చూడండి.
ప్లీజ్ మాకు న్యాయం చేయండి | Please do us justice Dadi Home Rajareddy Students Statement | 2R
26 Views