ప్రొద్దుటూరు కు 4 ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రొద్దుటూరు వైసిపి కౌన్సిలర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందినారు, వరదరాజుల రెడ్డి గెల్చిన తరువాత నియోజకవర్గం లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారని వీరి ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయని , ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికీ కొన్ని ఉదాహరణలతో సహా వైసిపి పార్టీ కీ చెందినా కౌన్సిలర్స్ చెప్పారు. 4 ఎమ్మెల్యేలు ఎవరంటే 1) వరదరాజుల రెడ్డి 2) కొండారెడ్డి 3) ఉక్కు ప్రవీణ్ 4) పొట్లదుర్తి సురేష్ నాయుడు అని వైసిపి కౌన్సిలర్స్ అంటున్నారు. అధికారికంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వరదరాజుల రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా పని చేయాలో లేక అనధికార ఎమ్మెల్యే చెప్పినట్లు నడుచుకోవాలో ఎటు తేల్చుకోలేక ఉన్నామని ప్రొద్దుటూరులో పని చేస్తున్న అధికారులు అంటున్నారని వైసిపి కౌన్సిలర్స్ అంటున్నారు. ఇంకా మరెన్నో విషయాలు వైసిపి పార్టీ కౌన్సిలర్స్ చెప్పారు వాటీ అన్నిటినీ తెల్సుకోవాలంటే మీరు దయచేసి మొత్తం వీడియో చూడండి.
ప్రొద్దుటూరుకు 4ఎమ్మెల్యేలు| Statement by Proddatur YCP councillors | Proddatur Politics | Smd Voice
28 Views