NDA ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కీ ఇచ్చిన బడ్జెట్ ఎంత అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ చర్చ కు సమాధానం గా మేము ఈ వీడియో చేశాము. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నది ఏమిటి ? టిడిపి పార్టీ నాయకులూ చెబుతున్నది ఏమిటి అనే తేడా ను గమనిస్తే సీతరామన్ గారు చెప్పింది 15 వేల కోట్లు రాజధాని నిర్మాణం కోసం ఋణం తెచ్చుకోవడానికే మేము సహకరిస్తాం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేసింది. రాష్ట్రానికి రాజధాని ఆవశ్యకతను గుర్తించి, బహుళ-పార్శ్వ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని సులభతరం చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, రాబోయే సంవత్సరాల్లో ₹15,000 కోట్లు అదనపు మొత్తాలతో ఏర్పాటు చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు, రైతులకు జీవనాడి అయిన పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించి త్వరగా పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని నిర్మలా సీతారామన్ గారు చెబుతుంటే టిడిపి వాళ్ళు అప్పదాలు చెబుతున్నారు.
బడ్జెట్ లో ap రాజధానికీ ఎంత ఇచ్చారు? | Nda Centeral Budjet | AP capital in the budget? | 2R
25 Views