ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుంగనూరు నియోజక వర్గం లో వైసిపి ఎంపి మిథున్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ కీ చెందినా కార్యకర్తలు దాడీ చేసిన సంఘటన ఈ రోజు జరిగింది. ఒక ఎంపి గా తన సొంత నియోజక వర్గానికీ వెళ్ళిన మిథున్ రెడ్డి పై ఈ విధంగా డాడీ జరగటం తో ఒక్క సారి గా రాష్ట్రంలో జరుగుతున్నా శాంతి భద్రతా ల పరిస్థితి ఎలా ఉందొ అడ్డం పడుతుంది, నిన్నటికీ నిన్న వినుకొండ లో నడిరోడ్ మీద ఒక యువకున్ని అతి దారుణంగా నరికి చంపినా సంఘటన మరువ ముందే మరుసటి రోజు ఈ విధంగా ఒక ఎంపి తన సొంత నియోజక వర్గానికీ వెళ్ళిన సమయంలో టిడిపి పార్టీ కి చెందినా కార్యకర్తలు రాళ్ల తో దాడి చేయటం ఏమిటని సాధారణ ప్రజానీకం ప్రశ్నింస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపి మిథున్ రెడ్డి మీడియా తో మాట్లడుతూ రాష్ట్రము రావణ కాష్టం లా హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు చూస్తూ ఉన్నారని ఆపాల్సిన వారే ఇలా హింస ను ప్రోత్సహింస్తే పరిస్థితి ఇలా ఉందొ అర్థం చేసుకోవాలని ప్రజలను ఉద్దేశించి చెప్పారు . ఇంకా మరెన్నో విషయాలు ఎంపి మిథున్ రెడ్డి మీడియా తో చెప్పారు, అవి అన్ని తెల్సుకోవాలంటే దయచేసి మొత్తం వీడియో చూడండి .
పుంగనూరులోఅలజడి | Unrest in Punganur today | tdp attack to ycp leaders in punganur today | Smd Voice
21 Views