Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ప్రొద్దుటూరులో ఉచిత అంబులెన్స్ ప్రారంభం| Free Ambulance By Jamate Islami Hind |Proddatur News | CMan

52 Views

ప్రొద్దుటూరు నియోజక వర్గం పరిధిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం తో ప్రొద్దుటూరు జమాతే ఇస్లామి హింద్ వారు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ప్రజలు ఎవరైనా అంబులెన్స్ అవసరం ఉన్న వారు తమ కార్యాలయం నందు గానీ 9440094179 సంప్రదింస్తే వెంటనే ఉచిత అంబులెన్స్ పంపిస్తామని జమాతే ఇస్లామే హింద్ వారు తెలిపారు. 10 కి.మీ పరిధిలో పూర్తీ ఉచితంగా , 10 కి.మీ పరిధి దాటితే కేవలం డీజల్ ఖర్చు మాత్రమే ప్రజలు పెట్టుకోవల్సిం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మెన్ విఎస్ ముక్తియర్ పాల్గొన్నారు.

0Shares

Related posts

గ్యాస్ సబ్సిడీ పోగొట్టుకోవద్దు అనుకుంటే తప్పకుండా వీడియో చూడండి…

Cm Commonman News

ఫిర్యాదు చేసినా 15 రోజుల్లో నడింపల్లి బుకారి మసీద్ రోడ్డు కాలువ పనులు మొదలెట్టారా?

Cm Commonman News

మేరాజ్ – ప్రవక్త ముహమ్మద్ (స) ప్రయాణం పై ఆసక్తికరమైన నిజాలు Part-2 | Quran Message Center | Qmc

Cm Commonman News

Leave a Comment