81 Views
ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్ ప్రజలకు అపద్దాలు చెబుతూ మోసం చేస్తున్నారు అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు లో ఏమి జరిగిన అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందని అపద్దాలు చెబుతున్నాడు, కేవలం టిడిపి టికెట్ సంపాదించిలనే లక్ష్యం తో అసత్య ప్రచారం చేస్తున్నాడు అని ఎమ్మెల్యే చెప్పారు.