Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికీ ప్రాణాలైన ఇస్తానంటున్న ప్రొద్దుటూరుఎమ్మెల్యేరాచమల్లుశివప్రసాద్ రెడ్డి

171 Views
ప్రొద్దుటూరు నియోజక వ్యాప్తంగా ఉండే ప్రతి వ్యాపారస్తుని కి రాచమల్లు అనే నేను ఎప్పటికీ శ్రేయాభిలాషి గానే ఉంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు. శివాలయం సెంటర్ లో ప్రజలకు అప్పటి మార్కెట్ సౌకర్యంగా లేదని వైసీపీ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత మన జిల్లా వాసి ముఖ్యమంత్రి గా ఉన్నాడు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా నూతన మార్కెట్ నిర్మించుకొని తిరిగి మళ్ళీ అంగడి ఇప్పించే భాద్యత నాదీ అని నేను హామీ ఇవ్వడం తో నూతన మార్కెట్ నిర్మాణానికి సహకరించిన మీ అందరికీ అంగాళ్లు ఇప్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 24 11 23 తేది న జరిగన సమావేశం లో చెప్పారు.

0Shares

Related posts

జిక్ర్ ఏ అమన్ | పవిత్ర నాఅత్ షరీఫ్ | హృదయాన్ని తాకే ఇస్లామిక్ గానం | Hk Hauze Kausar

Cm Commonman News

🌙 యాదే తయెబా – పవిత్ర నాత్ షరీఫ్ | Yade Tayeba Naat Shareef in Telugu | Best Islamic Devotional Song 📜

Cm Commonman News

ఇబ్రాహీమ్ (అ.స) & ఇస్మాయీల్ (అ.స) గారి దుఆ | ఖుర్ఆన్ 2:128 – మహానీయుల ప్రార్థన | Qmc

Cm Commonman News

Leave a Comment