90 Views
ప్రొద్దుటూరు పట్టణ వాసులకు తప్పనున్న కుక్కల బెడద, సర్వే 5000 – 6000 వీధి కుక్కలు ఉన్నట్లు తేలింది, ఒక కుక్క మీద 1,347 రూ . ఖర్చు పెట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించి, రాబీస్ వ్యాధి రాకుండా వాక్సిన్ కుక్కకు వేసి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక ప్రణాళిక బద్దంగా కుక్కలను నియతరించనున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ..
గతం లో ఏ పార్టీ ఈ రకంగా ఆలోచన చేయకుండా కుక్కలను, ప్రజలను గాలి కి వదిలేసిన వైనం , వై సి పి అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల తో పాటు ఇటువంటి ఇబ్బందులను కూడా పరిష్కరించడం పై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.