2024 టిడిపి అధికారం లోకి వస్తుంది అప్పుడు ఉక్కు ప్రవీణ్ కేసు కొట్టేస్తారు , మీరు తీసుకుంటే 20 లక్షలు డబ్బులు వస్తాయి, అని ఉక్కు ప్రవీణ్ ఇంటి దగ్గరి కీ వెళ్ళి బెనర్జీ తల్లి కి చెప్పారు లేదంటే బెనర్జీ ని హాస్పిటల్ లో నే చప్పుతాము అని బెనర్జీ తల్లి ని ఉక్కు ప్రవీణ్ మనుసులు బెదిరించారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ తో పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ప్రొద్దుటూరు లో పోటీ గా ఎవరూ కావాలని కోరుతున్నారో కూడా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ తో పేర్కొన్నారు . ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఉక్కు ప్రవీణ్ ఒక పిరికి వ్యక్తి అని అతను లీడర్ గా ఇంకా ఎదగ లేదని కనీసం ఒక వార్డు కు కౌన్సిలర్ గా నిలబడి గెలవగల శక్తి యుక్తులు లేవని, డబ్బులు ఉన్న ఖర్చు పెట్టె గుణం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విశేషాలు వీడియో లో ఉన్నాయు దయచేసి మొత్తం వీడియో ను చూడాలని మనవి ..