Political Newsబ్రేకింగ్ న్యూస్ | ఉక్కు ప్రవీణ్ | హైదరాబాద్ లో ఎస్కేప్| నిక్కరు తోనే పరార్ | రాచమల్లు by Cm Commonman NewsNovember 14, 2023November 25, 20230 96 Views బెనర్జీ పై దాడి జరిగిన తరువాత ప్రొద్దుటూరు ఊరు వదిలి వెళ్ళిన ఉక్కు ప్రవీణ్ ఇన్నాళ్ళూ ఎక్కడా ఉన్నాడని 4 బృందాలు గా పోలీసులు గాలింస్తున్న విషయం మన అందరీకి తెల్సిన విషయమే, ఎట్ట కేలకు ప్రవీణ్ ఎక్కడ ఉన్నారో కడప కు చెందిన స్పెషల్ పార్టీ పోలీసులు కన్నుకొని వెళ్ళే లోపు కేవలం 3 నిమిషాల ముందు అతని తల దాచుకున్న రెసార్ట్స్ వాచ్మెన్ ఫోన్ ద్వారా తెలుపగ వెంటనే ప్రవీణ్ ఉండే రూమ్ నుంచి పరిపోయాడాని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు, శుక్రవారం రోజు ఈ ఘటన జరిగిందని ఘటన సమయంలో ప్రవీణ్ కేవలం నిక్కరు ఒక్కటి మాత్రమే వేసుకొని ఉన్నాడాని నిక్కరూ తోనే పరిపోయాడాని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. పోలీసులు ఉక్కు ప్రవీణ్ బస చేసిన రూము లోకి వెళ్ళి చూడగా ఇన్నాలు అతను వెంట తెచ్చుకున్న బట్టలు ఇతర వస్తువులు పోలీసులు స్వాదినం చేసుకున్నారు, ఉక్కు ప్రవీణ్ కు ఉండటానికి బస, తిరగటానికీ కారు ఉక్కు ప్రవీణ్ సోదరుడు కోగటం ప్రదీప్ రెడ్డి సహాయం చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు. టిడిపి పార్టీ అధినాయకత్వం ఇలాంటి బలహీనమైన మనసత్వం ఉన్న వ్యక్తి కి ఇంచార్జి పదవి ఎలా ఇచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు, టిడిపి కాడర్ కూడా ఉక్కు ప్రవీణ్ నాయకత్వం పై సమీక్ష చేయాలని ఆయన తెలిపారు. Facebook WhatsApp Twitter Messenger LinkedIn 0Shares