Cmcommonman.com | Telugu News
Political News

గోపవరం ఉపసర్పంచ్ ఎన్నికపై రాచమల్లు సంచలన హెచ్చరిక! | Proddatur News | Telugu Vartha

56 Views

మే 19న జరగబోయే గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సజావుగా నిర్వహించాలంటూ అధికారులను కోరిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఒత్తిడి వల్ల అధికారులు తప్పు చేస్తే బాధ్యత వారిదే అని హెచ్చరించారు. ఈ వీడియోలో రాచమల్లు గారి పూర్తి వ్యాఖ్యలు వినండి. 👉 మరిన్ని తాజా రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి 👍 వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి 🔔 బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్లు పొందండి.

0Shares

Related posts

యర్రగుంట్ల లో షూటింగ్ | Super Star Rajanikanth Shooting | 2CM

Cm Commonman News

ప్రజల కోసం పోరాటానికి సిద్ధం | రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ | YS Jagan | YCP Vs TDP

Cm Commonman News

బయటి దుకాణాల వాళ్ళ మన ఊరి వ్యాపారాలు దెబ్బతింటున్నాయ్ అని సిఎం వైఎస్ జగన్ ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కల్సిన ప్రొద్దుటూరు వ్యాపారస్తులు

Cm Commonman News

Leave a Comment