Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

ప్రజల కోసం పోరాటానికి సిద్ధం | రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ | YS Jagan | YCP Vs TDP

52 Views

Description: ప్రజా సమస్యల కోసం పోరాడేందుకు సిద్ధమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు 2000 మంది యువతతో కలిసి కడపకు బయలుదేరారు. 🔴 చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా వైసీపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగనున్నాయి. 🛑 ప్రజల కోసం అవసరమైతే రోడ్ల మీదకు వచ్చి కేసులు ఎదుర్కొన్నా, జైలు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ప్రకటించారు. 🔥 తాజా రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి!

0Shares

Related posts

కోగటం ఉక్కు ప్రవీణ్ డబ్బు బాగోతం | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | 2CM

Cm Commonman News

టిడిపి నాయకులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు పై ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారో తెలుసా ?

Cm Commonman News

అజాన్ ఎలా ప్రారంభమైంది? | మసీదు ప్రార్థన పిలుపు చరిత్ర | Quran 62:9 వివరణతో | Quran Message Center

Cm Commonman News

Leave a Comment