8 Views
Description: ప్రొద్దుటూరు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హౌసింగ్ స్కీమ్‌లో భూములు అమ్మినట్లు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, విచారణ సంస్థ ద్వారా నిజాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. మరింత సమాచారం కోసం పూర్తి వీడియోను చూడండి.