14 Views
Description: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సమయంలో రాగద్వేషాలు చూపను అని చెప్పి, ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా? తాజా రాజకీయ పరిణామాలు, చంద్రబాబు మాటలు, ఆయన తాజా వ్యాఖ్యల వెనుక అసలు సత్యం ఏమిటి? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూడండి. 🔔 తాజా రాజకీయ విశ్లేషణ కోసం మా చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి! మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి.