34 Views
✅ Description (వివరణ): ఖుర్బానీ అంటే ఏమిటి? ఇది ఎందుకు చేయాలి? ఖుర్ఆన్ లో ఖుర్బానీ గురించి ఏమి చెప్పబడింది? ఖుర్ఆన్ సూరా అస్సాఫ్ఫాత్ 37:100 ఆధారంగా ఖుర్బానీ యొక్క లోతైన అర్థాన్ని తెలుగులో ఈ వీడియోలో తెలుసుకోండి. హజరత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) త్యాగాన్ని గుర్తుచేసే ఈ ఖుర్బానీ, ఇస్లామిక్ విశ్వాసంలో ఎంత గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉందో వివరించబడింది. ఖుర్బానీ అంటే కేవలం జంతువుల బలిదానం కాదు, అది మనం మనం నిజంగా అల్లాహ్‌కి అంకితం చేసే త్యాగానికి ప్రతీక. 📖 ఖుర్ఆన్ 37:100: “రబ్బీ హబ్లీ మినస్్సాలిహీన్” (నా ప్రభువా! నన్ను నీకు విధేయులైన వారిలో ఒకవానితో కటుంబీకుడు చేయు) ఈ వీడియో తప్పక చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి 🙏