Cmcommonman.com | Telugu News
Commmon Man News

కదన రంగానికే కారుణ్యం నేర్పిన మహానుభావుడు | ప్రవక్త ముహమ్మద్ (స.అ.స) జీవితం | Prophet Muhammad SAW

42 Views

✅ Description (వివరణ): ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివసల్లం) గారు — యుద్ధరంగానికే శాంతి సందేశం ఇచ్చిన శాంతిదూతుడు. ఈ వీడియోలో ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, శత్రువులపై కూడా చూపిన దయా భావం, విశ్వానుకంప తత్వం, హితభోదలు, మానవత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతలను స్ఫూర్తిదాయకంగా అందిస్తున్నాం. 👉 “కదన రంగానికే కారుణ్యం నేర్పిన ప్రవక్త” అనే గొప్ప భావనతో మీ హృదయాలను తాకే వీడియో ఇది. 📿 శాంతి, ప్రేమ, సహనానికి ప్రతిరూపమైన ప్రవక్త ముహమ్మద్ (స.అ.స) గారి జీవిత సూత్రాలు తెలుసుకోండి.

0Shares

Related posts

నంగానూరివారి పల్లెలో నూతన కళ్యాణమండపం ఏర్పాటు కోసం 30లక్షలు ఇస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యేరాచమల్లు

Cm Commonman News

ఉక్కు ప్రవీణ్ కు టికెట్ లేదంట | Bumireddy Statement | 2CM

Cm Commonman News

శివచంద్రా రెడ్డి వైసిపి లో అల్లరి చేసి టిడిపి లో చేరతాడు | Proddatur Politics | 2CM

Cm Commonman News

Leave a Comment