Cmcommonman.com | Telugu News
Political News

దృతరాష్ట్ర పాలన..! లక్ష ఇస్తే నే స్థలం! MLA వరద రాజుల పై తీవ్ర విమర్శలు | Proddatur | Telugu Vartha

28 Views

Description : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఆయన ప్రొద్దుటూరులో MLA వరద రాజుల రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుమారుడు కొండా రెడ్డి కోసం ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. శివచంద్రారెడ్డి కాంప్లెక్స్ మార్కింగ్ నిలిపివేయడమే కాకుండా, అడుగుకి లక్ష చెల్లిస్తే స్థలం కాపాడబడుతోందని, ఇవ్వకపోతే పట్టా భూమినైనా పడగొడుతున్నారని సంచలన విషయాలు బయటపెట్టారు. సావిత్రమ్మకు జరిగిన అన్యాయంపై స్పందించిన రాచమల్లు గారు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని తెలిపారు. 📍 మరింత సమాచారం కోసం పూర్తి వీడియోను తప్పకుండా చూడండి.

0Shares

Related posts

గోపవరం ఉపసర్పంచ్ ఎన్నికల్లో పోలీసుల దుర్వినియోగం: టీడీపీకి దాసోహం అంటున్న రాచమల్లు | YSRCP Vs TDP

Cm Commonman News

2024 ఎన్నికల్లో ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ఎవరికీ వచ్చిన ఐకమత్యంగా పని చేయగలుగుతారా ? మీ సత్తా ఏమిటో చూపండి..

Cm Commonman News

సవాల్ కు సిద్ధమా ? | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | 2CM

Cm Commonman News

Leave a Comment