9 Views
Description: కూటమి ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. స్కూల్, యూనివర్సిటీ పరీక్షల్లో లీకేజీలు నిత్యకృత్యమయ్యాయి. వాట్సాప్ లో పరీక్షా పత్రాలు ప్రత్యక్షం కావడం విద్యా వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో లీకేజీలేవీ లేకుండా పరీక్షలు నిర్వహించిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిదని స్టేట్ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు వివరించారు. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.