Cmcommonman.com | Telugu News
Political News

ఆంధ్రప్రదేశ్‌లో చెత్తకుప్పలు.. చంద్రబాబు వైఫల్యాన్ని నిగ్గు తేల్చిన కారుమూరి నాగేశ్వరరావు | Ap News

36 Views

Description: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మున్సిపాలిటీల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. స్వచ్ఛ భారత్ నిధులతో మా ప్రభుత్వ హయాంలో చెత్త నిర్వహణ పక్కాగా నిర్వహించాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం చెత్త తరలింపు వాహనాలను కూడా ఉపయోగించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. 🚨 ప్రజలు గోవధపై పోరాడుతుంటే… చంద్రబాబు ప్రభుత్వం గోవధ చేసేవారిని ప్రోత్సహిస్తోంది! ⚠️ ఆంధ్రప్రదేశ్‌లో శుచిత ఆధ్వంసం – ఎవరి బాధ్యత? 💡 కారుమూరి నాగేశ్వరరావు గారి కీలక వ్యాఖ్యలు! వాస్తవాలు తెలుసుకోండి – వీడియోని పూర్తిగా వీక్షించండి!

0Shares

Related posts

2 పార్టీల్లో ఉన్న తేడాను గమనించి ఓటు వేయండి అని చెబుతున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎందుకు ఈ మాట అన్నారో తెల్సుకోవలంటే మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలి ..

Cm Commonman News

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారి కి వైసిపి టికెట్ ఇచ్చేశారు.. మరీ మీలో ఎవరూ వస్తారో రండి తగులద్దాం …

Cm Commonman News

ఆడపిల్లల భద్రత ఎక్కడ? | నిందితుడిని కాపాడుతున్న టీడీపీ? | వరుదు కల్యాణి తీవ్ర స్పందన | YSRCP

Cm Commonman News

Leave a Comment