22 Views
📜 Description: ప్రొద్దుటూరు పాత బస్టాండ్ లో అగ్ని ప్రమాదానికి గురైన వైఎస్ఆర్సిపి నాయకులు కొండారెడ్డి గారి కూల్ డ్రింక్స్ షాప్ మరియు సుధాకర్ గారి బేరింగుల షాప్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే & వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. 👉 నష్టపోయిన కూల్ డ్రింక్ షాప్ కొండారెడ్డి గారికి 2 లక్షల రూపాయలు 👉 బేరింగుల షాప్ సుధాకర్ గారికి 50 వేల రూపాయలు 👉 “నాకు తెలిసినంతవరకు మీకు సహాయం అందిస్తా, ధైర్యంగా ఉండండి” – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తిగా వీక్షించండి! 🔔 తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి!