13 Views
💥 ప్రొద్దుటూరు TDP కి గట్టి షాక్! ఇటీవల TDP లోకి మారిన ముగ్గురు కౌన్సిలర్లు తమ తప్పును తెలుసుకుని తిరిగి YCP లో చేరారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారిని పార్టీ లోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో మరికొందరు కౌన్సిలర్లు కూడా తిరిగి వైఎస్ జగన్ నాయకత్వంలో నమ్మకంతో YCP లోకి వస్తారనే సూచనలు ఉన్నాయి. 📢 పూర్తి వివరాల కోసం వీడియో చూడండి! 🔔 వీడియో నచ్చితే లైక్ & షేర్ చేయండి!