Cmcommonman.com | Telugu News
Political News

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపణలు – మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఘాటుగా సమాధానం!

74 Views

Description: ప్రొద్దుటూరు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. హౌసింగ్ స్కీమ్‌లో భూములు అమ్మినట్లు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, విచారణ సంస్థ ద్వారా నిజాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు. మరింత సమాచారం కోసం పూర్తి వీడియోను చూడండి.

0Shares

Related posts

యుద్ధానికి సిద్దం! Animation Video | YS Jagan | The CM

Cm Commonman News

వరద vs రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | proddaturu politics | cm common man 2.0

Cm Commonman News

పెయిడ్ ఆర్టిస్ట్ ల తో రాజకీయం నడిపిస్తున్న శివ చంద్ర రెడ్డి & కో | Proddatur Politics | 2CM

Cm Commonman News

Leave a Comment