17 Views
చిత్తూరులో కూటమి నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిరు వ్యాపారస్తులపై దాడులు, ఐటీసీ గోడౌన్ కూల్చివేత, వ్యాపారులను బెదిరింపు—ఇవన్నీ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చిత్తూరు అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, కానీ దౌర్జన్యాలను సహించబోమని విజయానందరెడ్డి గారు స్పష్టం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి.