27 Views
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి జీవితం ప్రేమ, దయ, సహన శీలత, మానవత్వానికి మునిమాట. ఆయన చూపిన మార్గం అనుసరించి మనిషి తన జీవితాన్ని సత్కార్యాలకు అంకితం చేయాలి. ప్రపంచ మానవాళి ప్రవక్త (స.అ.వ) గారిని ఎందుకు ప్రేమించాలి? ఆయన సందేశం మన జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ నాథే-ఎ-షరీఫ్ ద్వారా ఆ మహత్తును తెలుసుకుందాం.