13 Views
సుభహనఅల్లాహ్! ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ) గారి జన్మదినాన ప్రకృతిలో చోటుచేసుకున్న మార్పులు, ఆయన గొప్పతనాన్ని తెలియజేసే ఘట్టాలు మరియు అల్లాహ్ సుభహనతాల గారి మహిమపై ప్రాముఖ్యతను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రవక్త గారి జీవితం, అల్లాహ్ యొక్క వచనాలు, ముస్లిం సాంప్రదాయాలు, ఈమాన్ గురించి వివరించబడింది. 🙏 ఈ వీడియోను లైక్, షేర్, మరియు సబ్స్క్రైబ్ చేయండి 📢 మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి