15 Views
“ఇస్లాం ధర్మం ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సమానంగా ప్రవర్తించాలి. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా పిల్లల హక్కులను రక్షిస్తూ, వారి పట్ల న్యాయంగా ఉండాలని దేవుడు తన ప్రియ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం) ద్వారా హితబోధ చేసారు. పిల్లల సక్రమ పెంపకం కోసం బాధ్యతగానూ కృషి చేసే తల్లిదండ్రులకు స్వర్గ ప్రాప్తి జరుగుతుందని స్పష్టంగా చెప్పబడింది. ఈ సందేశం ప్రతీ తల్లిదండ్రికి వారి బాధ్యతను గుర్తు చేస్తుంది.”