11 Views
ఈ వీడియోలో NMohiddin Proddutur గారు ఇస్లాములో శుభ్రత మరియు పరిశుద్ధత (subrata & parishubrata) యొక్క ప్రాముఖ్యతపై భోదిస్తారు. మహమ్మద్ ప్రవక్త గారి విధానం ప్రకారం, మనుషులు శుభ్రముగా మరియు పరిషుద్ధంగా ఉన్నప్పుడు అందరికీ శ్రేయస్సు వస్తుంది అని అంగీకరించారు భోదిస్తున్నారు . ఈ రెండు లక్షణాలు ఎంత ముఖ్యమైనవో, వాటి ద్వారా మన జీవితంలో వచ్చే ప్రయోజనాలు మరియు మానవ సంబంధాలు ఎలా మెరుగుపడతాయో ఈ వీడియోలో వివరించబడింది.