ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి vs హోం మంత్రి మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ హోం మంత్రి మీడియో తో మాట్లాడుతూ ప్రస్తుత హోమంత్రి వైసిపి పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్ పై మాట్లాడిన మాటలకూ తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడినారు. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారినీ ఏకవచనం తో మాట్లాడటం కరెక్ట్ కాదని, కూటమి పార్టీలు అధికారం లోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో లా & ఆర్డర్ పరిస్థితి పూర్తీగా దెబ్బ తిన్నాదని. దీని వలన ప్రస్తుంత హోం మంత్రి ని తెలుగు దేశం అధినాయకుడు నారా చంద్రబాబు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అందుకే హోం మంత్రి గారి కీ కూడా ఒత్తిడి కీ లోన్ అయ్యి జగన్ గారి మీద మాట్లాడుతున్నారని అన్నారు. ఇంకా మరెన్నో విషయాలు మాజీ హోం మంత్రి చెప్పారు మొత్తం వీడియో చుస్తే మీకే అర్థం అవుతుంది, దయచేసి మొత్తం వీడియో చూడండి.
మాట్లాడే పద్దతి మార్చుకోండి | AP ex Home Minister Vs Home Minister | AP Politcs | Ycp Vs Tdp | 2R
25 Views