100 Views
6 సంవత్సరం క్రితం సుమారు 50 లక్షల రూపాయలు సొంత డబ్బులు మున్సిపల్ అనిబిసెంట్ గ్రౌండ్ లో అభివృద్ధి పనులు చేసాము. గెలుపు ఓటములు స్పూర్తి గా తీసుకోని వెళ్ళే అలవాటు కేవలం ఒక క్రీడ రంగం లోనే నేర్చుకోవచ్చు అందుకే చిన్న వయస్సు నుంచి ప్రతి ఒక్కరు క్రీడలు ఆడుకోవడం అలవాటు చేసుకుంటే జీవితంలో మానసికంగా పరిణితి వస్తుంది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చెప్పట్టారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.