ప్రొద్దుటూరు పట్టణం అనేది ఎక్కువ శాతం మంది వ్యాపరం కు ప్రసిద్ది , ఇక్కడ ప్రజలకు హింస వాతావరణం లేకుండా శాంతి బద్రత లు అదుపులో వుంచి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధి కావాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయుతే ఇటు ప్రజలకు మేలు అలాంటి వ్యక్తి రాబోయే రోజ్జులో కూడా ఎమ్మెల్యే గా ఉండాలి అని ప్రజలు కోరుకుంటున్నారు..