Cmcommonman.com | Telugu News
Political News

ప్రొద్దుటూరు ప్రజలకు ఉక్కు ప్రవీణ్ ఆవాస్తవాలు చెబుతున్నాడు|సంచలన వీడియో రిలీజ్ చేసిన భూమిరెడ్డివంశీధర్ రెడ్డి 32 వార్డు కౌన్సిలర్

147 Views
సంచలన వీడియో రిలీజ్ చేసిన 32 వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి. ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జీ ఉక్కు ప్రవీణ్ రెడ్డి రిమాండ్ తరువాత ప్రెస్ తో మాట్లాడుతూ చెప్పిన స్టేట్మెంట్ కు కౌంటర్ గా ఈ వీడియో రిలీజ్.

టిడిపి ఇంచార్జి ఉక్కు ప్రవీణ్ రాజకీయ ప్రవేశమే ఒక బూటకపు ఉద్యమం ద్వారా జరిగిందని ఆరోపణ, ఉక్కు ఉద్యమం కేవలం ప్రవీణ్ రాజకీయ పార్టీలను ఆకర్శించడానికి ఉపయోగించారు తప్ప నిజయీతీ గా చేయలేదు అని ప్రజలు గమనించడానికీ ఆయన టిడిపి ఇంచార్జి ఆయున తరువాత ఏ ఒక్క సారి ఆయున ఉక్కు ఉద్యమం గురుంచి మాట్లాడినరా ప్రజలారా మీరే ఒక సారి ఆలోచించమని వంశీధర్ రెడ్డి కోరారు.

టిడిపి ఇంచార్జి గా ఉక్కు ప్రవీణ్ భాద్యత తీసుకున్న తరువతే ప్రొద్దుటూరు గొడవలు జరుగుతున్నాయని మాట పూర్తి గా నిజమని దీనికి కారణం ఏమిటంటే లోకేష్ టిడిపి నాయకులు ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వారి కీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం తో ఉక్కు ప్రవీణ్ కావాలనే పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా ఈ విదంగా ప్రవర్తిస్తున్నాడాని ప్రజలు గమనించండి అని భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి చెప్పారు.

ప్రస్తుతం అతని మీద ఉన్న కేసుల సంఖ్య కంటే ఎక్కువ చేసి చెప్పుకుంటున్నారని అందుకే ఉక్కు ప్రవీణ్ ను బిల్డప్ బాబాయి అనే పేరు పెట్టి ప్రజలు పిలుస్తున్నారని భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి చెబుతున్నారు.

ఇంకా మరెన్నో విషయాలు మీరు తెల్సుకోవలంటే వీడియో చూసి తెల్సుకోవచ్చు .. తప్పక చూడండి..

0Shares

Related posts

ఉచిత బస్సు ప్రయాణం రద్దు..! Free Bus Latest News | Telangana Free Bus Latest News

Cm Commonman News

వేటగాడు సినిమా షూటింగ్ | Super Star Rajanikanth | 2CM

Cm Commonman News

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కి సవాల్|మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాయం లో ప్రొద్దుటూరు ప్రజలకు ఒక జానెడు స్థలం ఏమైన ఇచ్చాడా నీరూపిస్తే మీరు ఏమి చెబితే అధి చేయడానికి సిద్దం అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.

Cm Commonman News

Leave a Comment